News
ఆటగాళ్ల బ్యాటింగ్‌ను తప్పుపట్టిన ధోనీ
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ న్యూజిలాండ్‌పై సెకండ్ వన్డే మ్యాచ్ ఫలితంపై స్పందించాడు. ఆటగాళ్ల బ్యాటింగ్‌ను ధోనీ తప్పుపట్టాడు. ఎవరు కూడా సరిగా ఆడలేదని, కనీసం ఒక్కరైనా మరో పావుగంట పాటు క్రీజ్‌లో నిలబడగలిగి ఉంటే మ్యాచ్ గెలిచుండేవాళ్లమని అన్నాడు. అయితే ఒక పక్క భాగస్వామ్యం అవసరమైనప్పుడు వికెట్లు కోల్పోవడం సరికాదన్నాడు. ఒక్క బ్యాట్స్‌మెన్ అయినా తాము సరిగా ఆడామని చెప్పగలరా అని కూడా ధోనీ ప్రశ్నించాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓడిపోయాన సంగతి తెలిసిందే. దీంతో 5 వన్డేల సిరీస్ 1-1తో సమం అయ్యింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








